APPSC Agriculture Officer Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాలు.

 APPSC Agriculture Officer Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాలు.


APPSC Agriculture Officer Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాలు.


APPSC Agriculture Officer Recruitment 2025:



  APPSC(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ APPSC Agriculture Officer Recruitment 2025 ద్వారా 10 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


  ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సర్వీసులొ భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 54,060 రూపాయల నుండి 1,40,540 రూపాయల మధ్య జీతం ఉంటుంది.


 ఈ APPSC Agriculture Officer Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 19, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 8, 2025 వ తేదీ లోపు APPSC అఫిషియల్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో అప్లై చేసుకోవాలి.



Age Limit:


  ఈ APPSC Agriculture Officer Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉండాలి.


  ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


  ఫిజికల్ హండికాప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.



Educational Qualification:


  4 సంవత్సరముల బ్యాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చర్ లొ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Selection Process:



  రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు కంప్యూటర్ ప్రోఫీషన్సీ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


సిలబస్ ను అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.



Application Fee:


  అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు మరియు ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలను మొత్తంగా 330 రూపాయలను చెల్లించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.


  ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హండికాప్ అభ్యర్థులు 250 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


  మిగిలిన అన్ని వివరాలను అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.



Official Website: https://psc.ap.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు